ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారత విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన విద్యార్థి వీరులను స్మరిస్తూ విద్యాసంస్థల్లో ఈనెల 5 నుంచి 11 వరకు సంస్మరణ సభలు నిర్వహించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నరసింహారావు పిలుపునిచ్