ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సమాజంలో కులం, మతం, లింగభేదాల పేరుతో సాగుతున్న సామాజిక వివక్షత, అసమానతలపై కార్మికవర్గం, సీఐటీయూ కార్యకర్తలు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్సదర్శి బి.మధు అన్నారు.