డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
Schools reopen: ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలా..? వద్దా..? అనే మీమాంసలో రాష్ట్రాలు ఉండగా.. తాజాగా ఓ అధ్యయనం మాత్రం అత్యవసరంగా పాఠశాలలను పునఃప్రారంభించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.