కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పెత్తనం బాగా పెరిగిపోతున్నది. అధికారులు కాంగ్రెస్ నేతలకు అన్ని రకాలుగా సాగిలాపడినట్టు కన్పిస్తున్నది. వరంగల్లోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ భూమి కబ్జా వ్�
వరంగల్లోని ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై కార్మికులు ఉద్యమబాట పట్టారు. 75 ఏండ్లుగా తమ కోసం ఉన్న భవనాన్ని కూలగొట్టి మంత్రి భర్త అండతో ఒక వ్యాపారికి కట్టబెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న�