Ayushman Bharat | భారతీయులందరికీ వైద్య చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకం కింద కవరేజీ మొత్తం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ayushman Bharat Yojana | కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు మార్గదర్శకాలు అనుసరిస్తే సరి.