అయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళవారం కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ రైలు బయలుదేరనున్నది.
ధన్వాడ మండలంలోని మందిపల్లి, మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామాల్లోని రామాలయాల్లో ఆదివారం శ్రీరాముడి విగ్రహాలకు అభిషేకం, యజ్ఞహోమాలు, ఊరేగింపు నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటుందన్నారు. �
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం (Swachhta Abhiyan) చేశారు.