ప్రఖ్యాత తమిళ నిర్మాత, ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు అయిన ఏవీఎం శరవణన్(85) చెన్నైలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
AVM Saravanan | తమిళ సినీ పరిశ్రమకు నిలువెత్తు చరిత్రగా నిలిచిన ఏవీయం ప్రొడక్షన్స్ స్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ తరువాత ఆ సంస్థ బాధ్యతలు చేపట్టి దాని ప్రతిష్టను కొనసాగించిన ప్రముఖ నిర్మాత ఏవీఎం సరవణన్ (AVM Saravanan) 86