“శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో రెండు కథలుంటాయి. ఒకటి వర్తమానంలో జరుగుతుంది. మరొకటి 70దశకంలో జరుగుతుంది. నాటి పరిస్థితుల్ని చూపించడానికి చాలా కష్టపడ్డాం’ అన్నారు కళా దర్శకుడు అవినాష్ కొల్ల. నాని కథానాయకు
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్ ఫీమేల్ లీడ�