రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించడంతో పాటు సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నార
సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): ‘వింగ్స్ ఇండియా-2022’ పేరుతో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభమైన ఏవియేషన్ షో రెండో రోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక వ్యాపార అంశాల చర్చాకార్యక్రమాలతో