అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ థియేటర్లలో సందడి చేసి ఐదేండ్లు కావస్తున్నా పిల్లల్లో ఆ ఫీవర్ అలాగే ఉంది. ఈ మూవీలో సూపర్ హీరోల ఫైట్ సీన్స్ (Viral video) అందరినీ అలరిస్తుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని ఎక్కువగా థ్రిల్ చేసిన చిత్రాలు ఏవంటే అవెంజర్స్, అవతార్ సిరీస్‌లు అని చెప్పవచ్చు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన అవెంజర్స్ చిత్రం పలు సిరీస్‌లుగా వ�