అవెంజర్స్ రికార్డ్ బద్దలు కొట్టిన అవతార్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని ఎక్కువగా థ్రిల్ చేసిన చిత్రాలు ఏవంటే అవెంజర్స్, అవతార్ సిరీస్‌లు అని చెప్పవచ్చు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన అవెంజర్స్ చిత్రం పలు సిరీస్‌లుగా వచ్చి ప్రేక్షకులని అలరించింది. అయితే 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ మార్వెల్ సృష్టించిన సిరీస్‌లో చివరిది కాగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి వరల్డ్ హయ్యెస్టక్ష్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్ రాకముందు అవతార్ చిత్రంపై ఈ రికార్డ్ ఉండేది. 2.7902 బిలియన్ డాలర్ల వసూళ్లను అవతార్ సాధిస్తే అంతకన్నా ఎక్కువగా అవెంజర్స్ ఎండ్ గేట్ రాబట్టింది. అయితే ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారా అని అంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అవతార్ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. అవతార్ చిత్రాన్ని మళ్లీ చైనా దేశంలో రీ రిలీజ్ చెయ్యగా అక్కడ 3.22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది దీనితో అవతార్ మార్క్ 2.7926 బిలియన్ కు చేరి మళ్లీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 స్థానానికి వచ్చేసింది. ఇక ఈ రికార్డ్లని అవతార్ సీక్వెల్స్ బ్రేక్ చేస్తాయేమో చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

