ఎన్నికల హామీని నెరవేర్చాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలుచేయాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ డిమాండ్ చేశారు. మంగళవారం హక్కుల సాధనే లక్ష్యంగా భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన నారాయణపేట జిల్లా కోస్గి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ వరకు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు.
- దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్
కొడంగల్, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలుచేయాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ డిమాండ్ చేశారు. మంగళవారం హక్కుల సాధనే లక్ష్యంగా భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన నారాయణపేట జిల్లా కోస్గి నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ వరకు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీలు అమలుకాని పక్షంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఉద్యమించడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు గడుస్తున్నా హామీలు అమలుచేయలేదని ఆరోపించారు. నెలకు రూ.6వేల పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

