జీఎమ్మార్ ఏరో కార్గో సామర్థ్యం పెంపు
జీఎమ్మార్ ఏరో ఆధ్వర్యంలోని జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్..కార్గో నిర్వహణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 24 : జీఎమ్మార్ ఏరో ఆధ్వర్యంలోని జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్..కార్గో నిర్వహణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసింది. ఈ ఆధునీకంచిన నూతన వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రస్తుత టర్మినల్ నిల్వ సామర్థ్యం పెరగడంఓతపాటు ఉష్ణోగ్రత నియంత్రణ, ప్రత్యేక నిర్వహణ అవసరమైన కార్గోను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాలు మరింత బలోపేతంకానున్నాయి.
ఈ కార్గో సామర్థ్యం పెంపుతో మొత్తం కెపాసిటీ 33 నుంచి 80 యూఎల్డీలకు పెరగనున్నది. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ సీఈవో కదిర్ కదిరవన్ మాట్లాడుతూ..కార్గోను విస్తరించడంతో విమానయాన సంస్థలు, ఫ్రైట్ ఫార్వార్డర్లు, లాజిస్టిక్స్ భాగస్వాములకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా తరలించడానికి వీలు కలుగనున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

