ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి రక్తహీనత
దేశంలోని 15 నుంచి 49 ఏండ్ల వయసున్న మహిళల్లో 55.9 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు ఐసీఎంఆర్ తాజా సర్వే వెల్లడించింది. సాంపాడా పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 26 శాతం మందికి స్వల్ప, 26.9 శాతం మందికి మధ్యస్థ, 2.9 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేలో వేలి నుంచి కాకుండా సిరల నుంచి రక్త నమూనాలు సేకరించారు. మరో కీలక విషయం ఏమిటంటే.. రక్తహీనత ఉన్న మహిళల్లో 26.7 శాతం మందిలో ఐరన్ లోపం కూడా ఉంది. కౌమార బాలికల్లో 46.3 శాతం మందికి రక్తహీనత ఉండగా, 26.9 శాతం మందిలో ఐరన్ లోపం నమోదైంది.
న్యూఢిల్లీ: దేశంలోని 15 నుంచి 49 ఏండ్ల వయసున్న మహిళల్లో 55.9 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు ఐసీఎంఆర్ తాజా సర్వే వెల్లడించింది. సాంపాడా పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 26 శాతం మందికి స్వల్ప, 26.9 శాతం మందికి మధ్యస్థ, 2.9 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేలో వేలి నుంచి కాకుండా సిరల నుంచి రక్త నమూనాలు సేకరించారు. మరో కీలక విషయం ఏమిటంటే.. రక్తహీనత ఉన్న మహిళల్లో 26.7 శాతం మందిలో ఐరన్ లోపం కూడా ఉంది. కౌమార బాలికల్లో 46.3 శాతం మందికి రక్తహీనత ఉండగా, 26.9 శాతం మందిలో ఐరన్ లోపం నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

