Viral video | నెటిజన్లను ఆకట్టుకుంటున్న అవెంజర్స్ దేశీ వెర్షన్
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ థియేటర్లలో సందడి చేసి ఐదేండ్లు కావస్తున్నా పిల్లల్లో ఆ ఫీవర్ అలాగే ఉంది. ఈ మూవీలో సూపర్ హీరోల ఫైట్ సీన్స్ (Viral video) అందరినీ అలరిస్తుంటాయి.
న్యూఢిల్లీ : అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ థియేటర్లలో సందడి చేసి ఐదేండ్లు కావస్తున్నా పిల్లల్లో ఆ ఫీవర్ అలాగే ఉంది. ఈ మూవీలో సూపర్ హీరోల ఫైట్ సీన్స్ (Viral video) అందరినీ అలరిస్తుంటాయి. ఇక నెట్టింట వైరలవుతున్న అవెంజర్స్ దేశీ వెర్షన్ పలువురిని ఆకట్టుకుంటోంది.
అవెంజర్స్‌లోని కీలక సీన్‌ను గుర్తుచేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశీ వెర్షన్లో ఐరన్ మ్యాన్‌గా సిక్కు యువకుడు కాగా, అతడి సాయుధ సంపత్తిలో తలపాగా చేరింది. ఈ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేసినప్పటి నుంచి పెద్దసంఖ్యలో వీక్షించగా, 3.4 లక్షల మంది లైక్ చేశారు. వినూత్న ఐడియాతో ముందుకొచ్చిన టీమ్‌ను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు.
Read More
Ravindra Jadeja | ఇదంతా ధోనీ కోసమే.. మహీ కోసం ఏదైనా చేస్తాం : జడేజా ట్వీట్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

