ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే వీలుందనే చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్ష నేపథ్యంలో గత వారం బ్యాంకింగ్, ఆటో తదితర రంగాల షేర్లు ఇన్వె�
వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు కదంతొక్కాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ మ�