Jabardasth Ramprasad | జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ తుక్కుగూడ ఔటర్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
Auto Ramprasad | జబర్దస్ స్టేజి మీద, బయట ఎక్కడకు వెళ్లినా తలకు క్యాప్ పెట్టుకుని కనిపించడంతో ఆటో రాంప్రసాద్‌కు క్యాన్సర్ అని ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.