తాను మరణిస్తూ అవయవదానం ద్వారా జీవించాడు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్ ప్రభాకర్, పింకీ దంపతుల కుమారుడు బిస్వాల్ ప్రభాస్ (19). ఈ నెల 14న ఆటో ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు.
గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఒకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాల పాలైన ఘటన మండలంలోని మాసాయిపేట గ్రామశివారు 44వ జాతీయ రహదారి, చెట్ట తిమ్మాయిప