ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు విజయం సాధించాలన్న ఇంగ్లండ్ 15 ఏండ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. 5,468 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కంగారూల గడ్డపై బెన్ స్టోక్స్ సేన చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేసింది.
పిచ్ ఏదైనా, ప్రత్యర్థి జట్టులో ఎంతటి పటిష్టమైన బౌలింగ్ దళమున్నా, వాతావరణ పరిస్థితులెలా ఉన్నా బరిలోకి దిగాడంటే భారీ స్కోర్లు బాదుతూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల (టెస్టుల్లో) ర�