Australia : ఆస్ట్రేలియా పోలీసులు సిడ్నీ శివారులో ఏడు మందిని అరెస్టు చేశారు. ఉగ్రదాడికి ప్లానింగ్ జరుగుతుందన్న అనుమానంతో ఓ కారును సీజ్ చేశారు. దాంట్లో ఉన్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి అనే యువకుడిపై అక్కడి పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన గౌరవ్.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆస్ట్రేలియా పోలీసుల కర్కశ చర్య కారణంగా భారత సంతతి వ్యక్తి ఒకరు మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లారు. 2020లో యూఎస్‌లో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.