Australia Open 2024: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏండ్ల బోపన్న.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఈ ఏడాది మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.
Australia Open 2024: 12వ సీడ్‌గా ఉన్న 21 ఏండ్ల జెంగ్.. మెల్బోర్న్లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా బుధవారం ముగిసిన మహిళల సింగిల్స్ రెండో క్వార్టర్స్‌లో నెగ్గి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.
Australia Open 2024: బుధవారం మెల్బోర్న్ లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల రెండో రౌండ్ పోరులో అల్కరాజ్.. 6-4, 6-7 (3-7), 6-3, 7-6 (7-3) తేడాతో లొరెంజొ సొనెగొ (ఇటలీ)ను ఓడించాడు.
Sumit Nagal: సోమవారం మెల్బోర్న్ వేదికగా ముగిసిన పురుషుల తొలి రౌండ్లో నాగల్.. 6-4, 6-2, 7-6తో కజకిస్తాన్‌కు చెందిన 31వ ర్యాంకర్ అలగ్జాండర్ బబ్లిక్‌పై విజయం సాధించాడు.