Attack on Police: పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బకు స్థానికుడి తలకు గాయమై రక్తం వచ్చింది.
ముంబై: పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై వారు దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్నేర్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంత�