బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వచ్చి కోకాపేటలోని సబితానగర్‌లో ఉంటున్న రాజు, అంజమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలీనాలీ చేసుకుంటూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
Stray dog | పెద్దఅంబర్‌పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.