ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు కార్లొస్ అల్కరాజ్ కెరీర్లో మరో ఏటీపీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్‌లో అతడు విజేతగా నిలిచాడు.
మనామా(బహ్రెయిన్): భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారిన 12 ఏండ్ల తర్వాత సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. �