రామ్‌కుమార్‌కు తొలి ఏటీపీ టైటిల్

మనామా(బహ్రెయిన్): భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారిన 12 ఏండ్ల తర్వాత సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఏటీపీ చాలెంజర్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రామ్‌కుమార్ 6-1, 6-4 తేడాతో ఎవ్జెనీ కార్లోవ్స్కీ(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. 68 నిమిషాల పాటు జరిగిన పోరులో ఈ 27 ఏండ్ల ప్లేయర్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ టైటిల్ గెలువడం ద్వారా 80 పాయింట్లు ఖాతాలో వేసుకున్న రామ్‌కుమార్ ప్రస్తుతం 222 ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ టైటిల్ గెలిచే వరకు తన కెరీర్లో ఆరు చాలెంజర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

