Allu Arjun | అట్లీ ‘జవాన్' సినిమా రేపు 7న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార, విజయ్‌సేతుపతి తదితర సౌత్ స్టార్లు కూడా నటించడంతో ‘జవాన్'పై క్రేజ్ ఆకాశమంత ఎత్తులో ఉంది
షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జవాన్'. అట్లీ దర్శకుడు. నయనతార నాయిక. మరో కీలక పాత్రలో దీపికా పడుకోన్ కనిపించనుంది. టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణకు సి�