మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపుచేసే ఇన్వెస్టర్ల సంఖ్య జోరుగా పెరుగుతున్నది. ఈ మదుపు సాధనం పట్ల అవగాహన పెరగడం, డిజిటలైజేషన్‌తో లావాదేవీలు సులభతరంకావడంతో ఫండ్స్ మదుపుదారులను ఆకర్షించగలుగుతున్నాయి.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) జనవరి నెలల్లో భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించాయి. 2024 జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపుదారులు ఒక్కసారిగా రూ.657 కోట్లు ఇన్వెస్ట్చేసినట్టు అసోసియే�