వృత్తి నైపుణ్య శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) సంస్థకు అసోచామ్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్డు - 2023 వరించింది.
శిక్షణ, ఉపాధి కల్పనలోకృషికి గుర్తింపు మంత్రి ప్రశాంత్‌రెడ్డి హర్షం హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)కు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత�