భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మధర పట్టణం�