‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అనే అందమైన నినాదాన్ని కేంద్రం ప్రభుత్వం దేశం మీదకు వదిలి పదేండ్లకు పైగా అవుతున్నది. ఆడపిల్లను కాపాడి విద్యాలయాలకు పంపిస్తే అక్కడ సురక్షితమా అంటే అదీ సందేహాస్పదమే అవుతున్నది.
Crime news | జిల్లాలోని పెద్దవూర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (VRO) స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై లైంగిక దాడు కేసులో జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.