Assam Earthquake | గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అసోం (Assam) రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0 గా ఉన్నది.