సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబరు 30 వరకు కొనసాగుతారు.
Emotional moment | అసోం డీజీపీ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న తన కుమార్తె ఐశ్వర్యా సింగ్‌కు సెల్యూట్ చేశాడు.