బయోమెట్రిక్‌లో కన్నుగప్పేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. రైల్వేబోర్డు పరీక్షలో చీటింగ్ చేసేందుకు మిత్రుని వేలిముద్ర తగిలించుకు వచ్చిన నకిలీ అభ్యర్థి గుట్టు శానిటైజర్ వల్ల రట్టయింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�