ప్రాథమిక వైద్యంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడే సీపీఆర్ అనే ప్రాథమిక వైద్యం గ్రామస్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
నల్లగొండ : రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని అడిషనల్ ఎస్పీ జి. మనోహర్ అన్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త