రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్లు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని, ఈ విషయంలో మీడియా అకాడమీ సైతం బాధ్యతలు మరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీయూడబ్ల్యూజ
కేంద్ర ప్రభుత్వం ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.