ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది.
ఏషియన్ టీటీ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. టోర్నీ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ చేతిలో 1-3 తేడాతో ఓటమితో భారత్కు కాంస�