ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలకు మూడోరోజైన శుక్రవారం అల్ అరబీ(ఖతార్) 38-19తో టీస్పోర్ట్స్(భారత్)పై అద్భుత విజయం సాధించింది.
పురుషుల ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నీ అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర కళా రీతులను అద్భుతంగా ప్రదర్శిస్తూ బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలకు తెరలేచింది.