బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టోర్నీకి తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. గురువారం సోనీపట్(హర్యానా) వేదికగా జరిగిన ట్రయల్స్‌లో చికిత సత్తాచాటింది.
ఆసియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు బుధవారం రెండు కాంస్యాలు దక్కించుకున్నారు. అంతేగాక మరో నాలుగు విభాగాల్లో ఫైనల్స్‌కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు.
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ ఢాకా: ఆసియా ఆర్చరీ టోర్నీలో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. కాంపౌండ్ మిక్స్‌డ్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, రిషబ�