సింగపూర్ : ఆసియాకప్ స్టేజ్3 ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ అయిదో స్థానంతో ముగించింది. ఈ పోటీలలో భారత జట్టు ఆరు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది.
కొరియా జట్టు నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో అగ్రస్థానంలో నిలవగా, చైనా రెండో స్థానం దక్కించుకుంది.