ఆసియా కప్ స్టేజ్-2 వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. కాంపౌండ్ విభాగంలో తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ మన ఆర్చర్లు 14 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు,
ఆసియా కప్ స్టేజ్-2 ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో కాంపౌండ్ విభాగంలో అన్ని పతకాలపై భారత ఆర్చర్లు కన్నేశారు. ఫైనల్ పోరుతోపాటు, కాంస్య పతక పోరులో ముగ్గురు భారత ఆర్చర్లు ఉండడంతో మూడు పతకాలు మనకే దక్కే అవకాశ�