నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఎర్ర లక్ష్మణ్‌ను నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశా రు.
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్‌బ్రాంచ్ (ఎస్బీ) విభా�