ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది.
అమర్దీప్, అశ్విని రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘అభిలాష’. ఈ సినిమాను శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ పతాకంపై సీహెచ్. శిరీష నిర్మించారు. శివప్రసాద్ చలువాది దర్శకుడు.