Indian Shuttlers : మలేషియాలో జరుగుతున్నబ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ (Badminton Asia Team Championships)లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్(Hong Kong)పై అద్భుత విజయంతో తొలి పతకం..
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ వైదొలిగింది. బ్యాంకాక్ వేదికగా మే 8 నుంచి షురూ కానున్న టోర్నీకి గాయం కారణంగా సిక్కిరెడ్డి దూరమైంది. ఈ �