Ashwath Kaushik | భారత సంతతికి చెందిన అశ్వథ్ కౌశిక్.. తనకంటే వయసులో సుమారు ఐదు రెట్లు పెద్ద అయిన జసెక్ను మట్టికరిపించాడు. ప్రపంచ క్లాసిక్ చెస్ విభాగంలో ఇది ఒక రికార్డు.
ప్రపంచ క్యాడెట్స్, యూత్ చాంపియన్షిప్ టైటిల్ను భారత వర్ధమాన చెస్ ప్లేయర్ అశ్వథ్ కౌశిక్ చేజిక్కించుకున్నాడు. గ్రీస్ వేదికగా జరిగిన అండర్-8 విభాగంలో ఆరేండ్ల అశ్వథ్.