Sudarshana Homam | మరికల్ మండలంలోని చిత్తనూరు ఎర్రగుట్ట రామాలయంలో ఆషాడశుద్ధ ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయంలో సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.