బతుకు భరోసా.. మట్టిపైనే తన జీ వితం ఆధారం.. అందుకే మట్టితో రైతు కు విడదీయరాని బంధం ఉన్నది.. దీని ని ఎవరూ ఎప్పటికీ విడదీయలేనిది.. ఆ మట్టిని నమ్ముకునే తన బతుకు ప్రారంభిస్తాడు..
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉన్నది. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో �