స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాల రద్దు నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఆశా వర్కర్లు మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ సమ్మె నోటీస్ అందజేశారు.
గంట కాదు.. రెండు గంటలు కాదు.. మంగళవారం ఏకంగా ఆరు గంటల పాటు నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిలలాడారు. కోఠిలో ఆశ వర్కర్లు ధర్నాకు దిగడంతో ఆ ప్రభావం సగం నగరం పై పడింది.