సినీ రంగాన్ని ఇంతగా ఇబ్బందులు పెట్టడం తన సుదీర్ఘ అనుభవంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది దిగ్గజ నటి ఆశా పారేఖ్. చిత్రరంగంపై వివక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు.
Asha Parekh:మాజీ నటి ఆషా పరేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేస