నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవ
కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ దశను మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని, ఇందుకోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తన ఆలోచనలు, కలలకు వాస్�