కొత్తపాతల మేళవింపు పనులతో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్క వానకాలం పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతుండగా, మరోపక్క యాసంగి సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడంతోపాటు పొలాలకు నీళ్లు పెట్టి నా
ఈ ఏడాది జిల్లాలో పుష్కలంగా వర్షాలు పడగా, యాసంగి సాగుకు ఢోకా లేకుంటైంది. కుమ్రం భీం, వట్టివాగు, చెల్లిమెల(ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, ప్రస్తుతం పంటలకు నీటి వి�
గాదిగూడ, నార్నూర్ మండలాల్లో నీటి వనరులకు కొదవ లేదు. ఈ మండలాల్లో చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్లందక ఎండిపోయేవి. సాగు భూములకు చుక్క నీరు లేక బీడు భ�